అంబేద్కర్

Wikiquote నుండి

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఏప్రిల్ 14, 1891న జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, డిసెంబర్ 6, 1956న మరణించాడు.

[మార్చు] అంబేద్కర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు

  • మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం--అంబేద్కర్
"http://te.wikiquote.org/w/index.php?title=అంబేద్కర్&oldid=7935" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె