ఆరుద్ర
Wikiquote నుండి
ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. జూన్ 4, 1989న ఆరుద్ర మరణించాడు.
- ఆరుద్ర యొక్క ముఖ్య కొటేషన్లు
- నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు.