ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
Wikiquote నుండి
ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు 1879 మార్చి 14న జన్మించాడు. 1955 ఏప్రిల్ 18న మరణించాడు.
అల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
- మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.
- మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు.
- ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.