ఎద్దు

Wikiquote నుండి

ఎద్దు ఒక రకమైన జంతువు.

[మార్చు] ఎద్దుపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు] ఎద్దుపై ఉన్న సామెతలు

  • ఎద్దును అడిగా గంతకట్టేది.
  • ఎద్దుకొద్దీ సేద్యం, చద్దికొద్దీ పయనం.
  • ఎద్దు బీదయితే చేను బీదదా?
  • ఎద్దులా కష్టపడినా ఎంగిలి గంజే గతి.
  • ఎద్దు పుండు కాకికి ముద్దా?
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=ఎద్దు&oldid=9154" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె