క్రౌథర్

Wikiquote నుండి

క్రౌథర్ ఒక ఆర్థికవేత్త. ఇతడు చేసిన వ్యాఖ్యలలో ముఖ్యమైనవి.

  • వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది.
  • తన అప్పులను ఇతరుల అప్పులను ఉపయోగించి వ్యాపారం చేసేవాడు బ్యాంకరు.
"http://te.wikiquote.org/w/index.php?title=క్రౌథర్&oldid=9334" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె