గొడుగు

Wikiquote నుండి
గొడుగులు

గొడుగు (Umbrella) ఎండ, వాన నుంచి మానవుల రక్షణ కల్పించే ఉపకరణం.

గొడుగుపై ఉన్న వ్యాఖ్యలు [మార్చు]

  • వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది.-- క్రౌథర్

గొడుగుపై ఉన్న సామెతలు [మార్చు]

  • ఏ ఎండకా గొడుగు.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=గొడుగు&oldid=9746" నుండి వెలికితీశారు