గోల్డ్‌స్మిత్

వికీవ్యాఖ్య నుండి
ఆలివర్ గోల్డ్‌స్మిత్'

ఆలివర్ గోల్డ్‌స్మిత్ (Oliver Goldsmith) ప్రముఖ నవలా రచయిత. ఇతను 1730 నవంబరు 10న జన్మించి 1774 ఏప్రిల్ 4న మరణించాడు.

గోల్డ్‌స్మిత్ యొక్క ప్రవచనాలు[మార్చు]

  • సంపద పోగయినప్పుడు మానవుడు చెడిపోతాడు.