గౌతమ బుద్ధుడు

Wikiquote నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గౌతమ బుద్ధుని శిల్పం<./center>

గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు బౌద్ధమత స్థాపకుడు. బుద్ధుని జనన మరణాల కాలంపై చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు. క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు.

గౌతమ బుద్ధుని వ్యాఖ్యలు[మార్చు]

  • ముందు తను వెళ్ళాల్సిన దారిని తనకుతాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపించగలడు.
  • సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.