చర్చ:మొదటి పేజీ
Wikiquote నుండి
[మార్చు] నిరీక్షణ
వైజాసత్యా, దీనిని ఎప్పుడు మొదలు పెడతారు -- శ్రీనివాస 22:47, 11 March 2006 (UTC)
[మార్చు] అంకురార్పణ
నేను విషయ సూచిక అనే మూసను తయారు చేసి (తెలుగు వికీబుక్స్ లో ఉన్నట్టు) మొదటి పేజీకి జత చేసాను. మిగతా సభ్యులెవరైనా దీనిని మార్చవచ్చు
-- శ్రీనివాస 06:15, 29 March 2006 (UTC)
[మార్చు] సందేహం?
తెలుగు మాతృకగా గల సినిమా పాటల విషయంలో ఆ రచయిత పేజీలో వాళ్ళ పాటలలో భాగాన్ని రాయొచ్చు. కానీ అనువాదచిత్రాల విషయాంలో అందునా సినిమాలోని మాటలను వ్యాఖ్యలుగా రాసినప్పుడు వాటిని ఎలా రాయాలి. ఉదాహరణకి గజిని సినిమాలో ఒక వ్యాఖ్య రాయాలాంటే కేవలం ఆ సినిమా పేరుతో రాస్తే సరిపోతుందా?
అలాగే పోకిరి సినిమాలో వ్యాఖ్యని మహేష్‌బాబు పేరుతో రాయాలా లేక పూరీజగన్నాథ్ పేరుతోనా. -- శ్రీనివాస 18:20, 12 ఆగష్టు 2007 (UTC)
- సినిమాల వ్యాఖ్యలను, సినిమా మాటల రచయితలు సృష్టిస్తారు. కానీ మాటల రచయిత రాసిన వ్యాక్యలను నటీనటులు పలుకుతారు. ఇలాంటి వ్యాక్యలను సినిమా పేజీలో రాయాలి, ఆ పేజీలో సినిమా మాటల రచయిత పేరు ప్రస్తావించి, ఒక్కో వ్యాఖ్యను ప్రస్తావించి ఆ వ్యాఖ్యను ఏ నటుడు/నటి ఏ సందర్బంలో చెప్పారో ప్రస్తావిస్తే అప్పుడు ఎటువంటి అయోమయం ఉండదు. ఇక పాటల విషయానికి వస్తే, ఇక్కడ నటీనటుల అవసరం ఉండదు, పాటను రాసినవారు, పాడిన వారు ముఖ్యులు. పాటలో ఉన్న వ్యాఖ్యలు కూడా సినిమా పేజీలోనే పెటేసి ప్రతీ వాఖ్యానికి - ఎవరు రాసారు, ఎవరు పాడారు - అనేవి ప్రస్తావించాలి. ఇలా చేయటం వలన డబ్బింగు సినిమాలకు డైరెక్టు సినిమాలకు పెద్దగా తేడా చూపించనవసరం లేదు. __Mpradeep 19:50, 12 ఆగష్టు 2007 (UTC)

