చార్లీ చాప్లిన్

వికీవ్యాఖ్య నుండి
చార్లీ చాంప్లిన్
చార్లీ చాంప్లిన్

చార్లీ చాంప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్యమాధ్యమం. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత , చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.

వ్యాఖ్యలు[మార్చు]

  • లాంగ్ షాట్ లో ఆనందంగానూ, క్లోజప్ లో విషాదంగానూ కన్ప్ంచేదే జీవితం.
  • అద్దం.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌...! ఎందుకంటే, నేను కష్టాల్లో వుండి ఏడ్చినప్పుడు అది నవ్వదు...

మూలాలు[మార్చు]