జవహార్ లాల్ నెహ్రూ
Wikiquote నుండి
భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా పని చేసిన జవహార్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదులో జన్మించాడు. సుధీర్ఘకాలం పాటు దేశసేవలందించి 1964 మే 27న మరణించాడు.
[మార్చు] జవహార్ లాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు
- హిందీ - చీనీ భాయీ భాయీ.
- ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.
- ఆరామ్ హరామ్ హై.
- ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు.
- ప్రజాస్వామ్యం కన్న ఉత్తమమైనపాలన విధానం మరొకటిలేదు