నందమూరి తారక రామారావు
Wikiquote నుండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరు తారక రామారావు 1923, మే 28న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో జన్మించాడు. 300పైగా చలన చిత్రాలలో నటించి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1996, జనవరి 18న మరణించాడు.
ఎన్టీ రామారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
- అన్నం లేని దేశంలో ఆసియా క్రీడలా!
- 1982లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆసియా క్రీడలను నిర్వహించు సమయంలో ఎన్టీయార్ చేసిన విమర్శ.