నాగభైరవ జయప్రకాష్ నారాయణ
Wikiquote నుండి
నాగభైరవ జయప్రకాష్ నారాయణ ఐ.ఏ.ఎస్. పరీక్షలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి కలెక్టర్ మరియు ఉన్నత రాష్ట్రపదవులు పొందినాడు. 1996లో ఉద్యాగానికి రాజీనామా సమర్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి "లోక్‌సత్తా" పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత అదే పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటుచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో ఆయన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.
నాగభైరవ జయప్రకాష్ నారాయణ ముఖ్య కొటేషన్లు:
- ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు.