భగత్ సింగ్
Wikiquote నుండి
భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యోద్యమ యోధులలో ప్రముఖుడు. ఇతను సెప్టెంబరు 27, 1907న జన్మించాడు. మార్చి 23, 1931న మరణించాడు.
భగత్ సింగ్ యొక్క ముఖ్య కొటేషన్లు:
- ఇంక్విలాబ్ జిందాబాద్.
- దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
- మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.