మంచము

Wikiquote నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మంచము (Cot) నిద్రపోవడానికి ఉపయోగపడే గృహోపకణము.

మంచంపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

మంచంపై ఉన్న సామెతలు[మార్చు]

  • ఎంచబోతే మంచమంతా కన్నాలే.
  • మంచమున్న దగ్గరే నీళ్ళాడమన్నట్లు.
  • మంచమెక్కి వరసలడిగినట్లు.
  • మంచమెక్కిన పిదప మర్యాదలేల?

మూలాలు[మార్చు]

"http://te.wikiquote.org/w/index.php?title=మంచము&oldid=12244" నుండి వెలికితీశారు