మావో జెడాంగ్
Wikiquote నుండి
మావో జెడాంగ్ (Mao Zedong) డిసెంబర్ 26,1893 న జన్మించాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా రిపబ్లి అధ్యక్షుడిగా పనిచేశాడు. సెప్టెంబర్ 9,1976 న మరణించాడు.
మావో యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]
- విప్లవం అనేది డిన్నర్ పార్టీలాంటిది కాదు.
- వేయి పూలు పూయనీయండి.