మూడు

వికీవ్యాఖ్య నుండి

మూడు (Three) అనేది ఒక అంకె. అంకెరూపంలో 3గా వ్రాయబడుతుంది.

మూడు పై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

  • మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు - ఆచార్య ఆత్రేయ

మూడు పై ఉన్న సామెతలు[మార్చు]

  • అయ్యగారికి ఆరు ఎడ్లు మూడు దొడ్లు.
  • మూడు మాటలలో ఆరు తప్పులు.
  • మూడు ముళ్ళు, ఏడు అడుగులు.
  • మూడు పువ్వులు ఆరు కాయలు
  • రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=మూడు&oldid=9933" నుండి వెలికితీశారు