రాంమనోహర్ లోహియా

Wikiquote నుండి

రాంమనోహర్ లోహియా భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు 1910, మార్చి 23న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదు జిల్లా అక్బర్‌పూర్‌లో జన్మించాడు. 1967, అక్టోబర్ 12న ఢిల్లీలో మరణించాడు.

రాంమనోహర్ లోహియా యొక్క ముఖ్య వ్యాఖ్యలు:

  • నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె