రాహుల్ ద్రవిడ్

Wikiquote నుండి

భారత క్రికెట్ జట్టులో ప్రముఖ బ్యాట్స్‌మెన్ అయిన రాహుల్ ద్రవిడ్ 1973 జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించాడు.

[మార్చు] రాహుల్ ద్రవిడ్ యొక్క ముఖ్య కొటేషన్లు

  • కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ల సంబంధం భార్యాభర్తల లాంటిది.

[మార్చు] రాహుల్ ద్రవిడ్ పై ఇతరులు చేసిన వ్యాఖ్యలు

  • రాహుల్ ద్రవిడ్ కేవలం మంచి ఆటగాడు మాత్రమే కాదు...ఓ గొప్ప ఆటగాడు -- సచిన్ టెండుల్కర్ [1]
  • ద్రవిడ్ గోడ మాత్రమే కాడు అతను కోట -- షేన్ వార్న్ [2]

[మార్చు] మూలాలు

  1. ఫాం కోల్పోయి తంటాలు పడుతున్న సందర్భంలో రాహుల్ ద్రవిడ్‌ను ప్రశంషిస్తూ సచిన్ టెండుల్కర్ చేసిన వ్యాఖ్య. (ఈనాడు దినపత్రిక, తేది 19 డిసెంబర్ 2008)
  2. ద్రవిడ్‌ను ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా ప్రముఖ బౌలర్ షేన్ వార్న్ చేసిన వ్యాఖ్య
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె