వీరేంద్ర సెహ్వాగ్

Wikiquote నుండి

వీరేంద్ర సెహ్వాగ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. అక్టోబర్ 20, 1978న జన్మించాడు. వీరూ అని ముద్దుగా పిల్వబడే ఇతను 1999 నుంచి వన్డే, 2001 నుంచి టెస్టులకు భారత జట్టులో ప్రాతినిద్యం వహిస్తున్నాడు. కుడిచేతి వాటం గల ఈ బ్యాట్స్‌మెన్ , బౌలింగ్ కూడా చేయగలడు. భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (309) సాధించిన బ్యాట్స్‌మెన్ గానే కాడు, బారత్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ వీరుడు.


[మార్చు] వీరేంద్ర సెహ్వాన్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు

  • కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది.
  • సచిన్‌లో నేను సగం కూడా కాను. [1]

[మార్చు] మూలాలు

  1. ఇదివరకు సచిన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనవరి 21, 2009న చేసిన వ్యాఖ్య.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె