సంస్కృతము
Wikiquote నుండి
సంస్కృతము ప్రాచీనమైన భారతీయ భాషలలో ఒకటి. రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలలో ఒకటిగా కొనసాగుతున్నది.
- సంస్కృత భాషకు సంబంధించి వ్యాఖ్యలు.
- తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు -- కేతన.
- ఆంధ్రభాషా భూషణం గ్రంథంలో.
- జనని సంస్కృతంబు సకల భాషలకును -- వినుకొండ వల్లభరాయలు.
- క్రీడాభిరామం గ్రంథంలో.