సర్వేపల్లి రాధాకృష్ణన్

Wikiquote నుండి

సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) సెప్టెంబర్ 5, 1888న జన్మించాడు. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణన్ ఏప్రిల్ 17, 1975న మరణించాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ముఖ్య కొటేషన్లు
  • మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
  • ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది.
  • ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము. ప్రేమాభిమానాలతోనే చల్లబర్చగలము.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.