Jump to content

అక్క మహాదేవి

వికీవ్యాఖ్య నుండి

అక్క మహాదేవి గురించి

[మార్చు]

అక్క మహాదేవి (12వ శతాబ్దం) భక్తి ఉద్యమంలోని ప్రముఖ శైవ కవయిత్రి. ఆమె రచనలు ఆత్మవిశ్వాసం, మానవ విలువలతో పాటు స్థ్రీ విముక్తికి మార్గదర్శకంగా నిలిచాయి.


ఉద్దరణలు

[మార్చు]
  • "నా దేవుడు నన్ను బంధించలేదు – నేనూ ఈ లోక బంధాల్ని విడిచి వేసాను."
  • "వస్త్రం లేకపోతే నాయిక కాదు – ఆత్మతో ఉన్నది శుద్ధి."

"పర్వతాల మీద దొరికే శాంతి, లోలోపలే ఉండాలి.

మూలాలు

[మార్చు]
  • "వీరశైవ కవిత్వ సంపుటి"
  • "భక్తి ఉద్యమం – స్త్రీ స్వరాలు" – డా. శాంతి సుందరరాజన్

సంబంధిత వ్యాసాలు

[మార్చు]