Jump to content

అజ్ఞానం

వికీవ్యాఖ్య నుండి

వ్యాఖ్యలు

[మార్చు]
  • తనను గూర్చి తనకే తెలియనివాడు అజ్ఞాని. - సోక్రటీస్
  • '"సోదర మానవులు" అంటే సోదరులే మానవులనుకునే దశలోనే వున్నాం. - రావిశాస్త్రి
  • అజ్ఞానము మనస్సుకు రాత్రి వంటిది. ఆ రాత్రిలో తారా చంద్రూ కూడ వుండరు. కంఫ్యూసియన్
  • ఒకే కుక్కచే రెండు సార్లు కరిపించుకున్నవాడే అజ్ఞాని. బిల్లింగ్స్
  • అజ్ఞానం అమాయకత్వం కాదు అదో పాపం. బ్రౌనింగ్
  • ఉన్నదానితో సంతృప్తి పడటం ఉత్తమం. మనకున్న జ్ఞానం చాఅని భావించడం అజ్ఞానం. ఎస్. రాధాకృష్ణన్
  • అజ్ఞానమే శతృవు. ల్హాస్యమే ఆయుధం. ఆంథోని హోప్
  • అజ్ఞానము ఎప్పుడూ మార్ప్0ఉకు భయపడుతుంది. నెహ్రూ
  • అజ్ఞానులు స్త్రీ ప్0ఉరుషుల్లో వ్వత్యాసం చూస్తారు. జ్ఞానులు ఇద్దరిని సమానంగా గౌరవిస్తారు.
  • అజ్ఞానానికి రాబందుల రెక్కలు గుడ్లగూబ కళ్ళు వుంటాయి. హెర్బర్ట్
  • తను కక్కిన కూటికి కుక్క తనే చేరు కొన్నట్లు, తాను చేసిన తప్పు వద్దకు అజ్ఞాని తనే వస్తాడు. బైబిల్
  • అజ్ఞాని కాకిదెవరు? కాకపోతే ఒక్కో విషయంలో . విల్ రోజర్స్
  • సూర్యుని వద్ద కొవ్వొత్తిని వెలిగించే పని లేదు. సిడ్నీ
  • తనను గూర్చి తనకే తెలియని వాడు అజ్ఞాని. సోక్రటీస్
  • అర్థం లేని నిలకడ అజ్ఞానికి సంకేతం. ఎమర్సన్
"https://te.wikiquote.org/w/index.php?title=అజ్ఞానం&oldid=12751" నుండి వెలికితీశారు