Jump to content

వికీవ్యాఖ్య చర్చ:అటల్ బిహారీ వాజపేయి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీవ్యాఖ్య నుండి
(అటల్ బిహారీ వాజపేయి నుండి మళ్ళించబడింది)

అటల్ బిహారీ వాజపేయి డిసెంబరు 25, 1924న జన్మించాడు. భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడైన వాజపేయి మూడు సార్లు భారతదేశ ప్రధానమంత్రి పదవిని నిర్వహించాడు. ఆ తరువాత వయోభారం వల్ల రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమణ పొందినాడు.


వాజపేయి ముఖ్య కొటేషన్లు

[మార్చు]
  • జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.
  • సామాజిక న్యాయం లేకుండా స్వేచ్ఛ అసంపూర్ణంగా ఉంటుంది.[1]
  • భారతదేశంలో ధైర్యవంతులైన యువతీ యువకులకు కొరత లేదు, వారికి అవకాశం, సహాయం లభిస్తే మనం అంతరిక్ష పరిశోధనలో ఇతర దేశాలతో పోటీ పడగలం, వారిలో ఒకరు ఆమె కలలను నెరవేరుస్తారు.

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.