అటల్ బిహారీ వాజపేయి
(అటల్ బిహారీ వాజ్‌పేయి నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
అటల్ బిహారీ వాజపేయి డిసెంబరు 25, 1924న జన్మించాడు. భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడైన వాజపేయి మూడు సార్లు భారతదేశ ప్రధానమంత్రి పదవిని నిర్వహించాడు. ఆ తరువాత వయోభారం వల్ల రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమణ పొందినాడు.
వాజపేయి ముఖ్య కొటేషన్లు[మార్చు]
- జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.