అన్నం
స్వరూపం
(అన్నము నుండి మళ్ళించబడింది)
అన్నం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాధారణంగా రోజూ భుజించే ఆహారము.
వ్యాఖ్యలు/సూక్తులు
[మార్చు]- అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే.
- అన్నం న వ పరో బ్రహ్మ, తద్వృతం, అన్నం న వ పరో బ్రహ్మ।
- అథ య ఏవం వేద, అథ స న భూయో అన్నం అపహనోతి।
- తైత్తిరీయ ఉపనిషత్, అన్నమయ కోశం.
- అన్నం పరబ్రహ్మస్వరూపం.
- నిండు అన్నపు గిన్నె ముందు ఎటువంటి దుఃఖమూ నిలబడదు.
సామెతలు
[మార్చు]- అన్నము పెట్టిన వారిల్లు కన్నము పెట్టవచ్చునా.
- అన్నాలన్నీ సున్నాలు, అప్పాలన్నీ కప్పాలు.
సినిమా పాటలు
[మార్చు]- ఆకలేస్తే అన్నం పెడతా .... శంకర్‌దాదా జిందాబాద్
- ఆకలేసి అన్నమడిగితే పిచ్చోల్లన్నారు నాయాళ్ళు
