అబ్బూరి ఛాయాదేవి
స్వరూపం
అబ్బూరి ఛాయాదేవి (అక్టోబరు 13, 1933 - జూన్ 28, 2019) తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత. ఈమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత.
వ్యాఖ్యలు
[మార్చు]- కుటుంబ, సామాజిక సంబంధాలను నిరసించి ఎక్కడికి పారిపోలేం. వాటిని మెరుగుపరచుకోవాలి. మనుషుల్లో అంతర్ ద్రుష్టి, స్వీయ అవగాహన పేరిగేటట్లు చూడటం ముఖ్యం. నా రచనల ద్వేయం అదే.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, 13.10.2025
