Jump to content

అమ్మంగి వేణుగోపాల్

వికీవ్యాఖ్య నుండి

అమ్మంగి వేణుగోపాల్

[మార్చు]

అమ్మంగి వేణుగోపాల్ రచయిత సాహితీ విమర్శకుడు. 2015లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ నారాయణరావు పేరిట తొలి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.