Jump to content

అరుణా అసఫ్ అలీ

వికీవ్యాఖ్య నుండి

అరుణా అసఫ్ అలీ

[మార్చు]

అరుణా అసఫ్ అలీ (Aruna Asaf Ali; 16 జూలై 1909 – 29 జూలై 1996), భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు, మొదటి ఢిల్లీ మేయర్, 1942 'క్విట్ ఇండియా' ఉద్యమ నాయిక, పబ్లిషర్.

సూక్తులు

[మార్చు]
  • “నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు; నిజం తెలిసింది. మీరు కోరుకునేటట్లు నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను నేను కావడానికి స్వేచ్ఛగా ఉన్నాను.”

(“I know where I’m going and I know the truth, and I don’t have to be what you want me to be. I’m free to be what I want.”)

  • సవాళ్లను ఎదుర్కోనడానికి,రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయలేనివాళ్లు జీవితంలో ఏదీ సాధించలేరు. మిమ్మల్ని మీరు నమ్మండి.సరైన మార్గాన్ని ఎంచుకుంటే చాలు ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనవచ్చు.[1]
  1. ఈనాడు.2025-07-16