ఆనందీబాయి జోషి
స్వరూపం
(ఆనందీబాయి జోషీ నుండి మళ్ళించబడింది)

ఆనందీబాయి జోషి (మార్చి 31, 1865 - ఫిబ్రవరి 26, 1887) పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు
వ్యాఖ్యలు
[మార్చు]సమస్యలూ సవాళ్ళు ఎదురైతే సంతోషించండి, కృతజ్ఞతగా ఉండండి. అవే లేకపోతే మనుషులు ఇప్పటికీ ఏ రాతియుగలంలోనే ఉండిపోయేవారు. నాగరికత దిశగా ఇంత ప్రగతి సాధించేవారు కాదు. [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, మార్చ్ 31, 2025
