Jump to content

ఉప్పల వేంకటశాస్త్రి

వికీవ్యాఖ్య నుండి

ఉప్పల వేంకటశాస్త్రి

[మార్చు]

ఉత్తమశ్రేణికి చెందిన కవి ఉప్పల వేంకటశాస్త్రి 1902, డిసెంబరు 10 వ తేదీ ముడివేముల గ్రామం (అప్పటి కర్నూలు జిల్లా, మార్కాపురం తాలూకా)లో సింహాద్రి నృసింహకవి, ఈశ్వరాంబ దంపతులకు జన్మించాడు. బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రుడు. ఇతనిది పండిత వంశము. ఇతడి తండ్రి శివపూజాఘనదీక్షా తత్పరుడు.