ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి
స్వరూపం
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది.
ఆదర్శవాక్యాలు – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి భావాలు
[మార్చు]1. “పన్ను అడగకపోతే – నేనేమి ఇవ్వను; అక్కడి నేల, దానివలన వచ్చిన పంటలకు – ఎవడికి హక్కు?” 2. "మన భూమి మనదే. దాన్ని పరాయివారి కట్టడంలోకి వెళ్లనివ్వకూడదు"