ఊటుకూరు రంగారావు
స్వరూపం
ఊటుకూరు రంగారావు
[మార్చు]ఊటుకూరు రంగారావు (1929-1963) తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి, రచయిత, అనువాదకుడు, జర్నలిస్టు.ఇతని ఇంట్లో తల్లి, తండ్రి, సోదరులు, సోదరీ అందరూ సాహిత్య సృజన చేసినవారే. ఇతడు ఉర్దూ మాధ్యమంగా మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నాడు.