ఎనుగంటి వేణుగోపాల్
స్వరూపం
ఎనుగంటి వేణుగోపాల్
[మార్చు]ఎనుగంటి వేణుగోపాల్ (జననం: డిసెంబర్ 27, 1965 ) కథా రచయిత, ఉపాధ్యాయుడు.ఎనుగంటి వేణుగోపాల్ 1965 డిసెంబర్ 27 జగిత్యాల జిల్లా,జగిత్యాల కేంద్రంలో జన్మించారు. ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు కొత్త వాడలోని ప్రాథమికోన్నత పాఠశాలలో, 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు జగిత్యాలలోని పురాతన ఉన్నత పాఠశాలలో చదివారు.