కల్లూరి వేంకట రామశాస్త్రి
స్వరూపం
కల్లూరి వేంకట రామశాస్త్రి
[మార్చు]కల్లూరి వేంకట రామశాస్త్రి (సెప్టెంబర్ 16, 1857 - మే 29, 1928) ప్రముఖ తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక.
వీరి తల్లి: కామసోమదేవి. తండ్రి: వేంకటశాస్త్రులు. అభిజనము: గోదావరీ మండలములోని ముగ్గుళ్ల.