కన్ను
Appearance
(కళ్ళు నుండి మళ్ళించబడింది)
వ్యాఖ్యలు
[మార్చు]- కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది -- మహాత్మా గాంధీ
- కంటిని నమ్మాలి కాని చెవిని నమ్మకూడదు-- హెరిడోటస్.
- కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల -- జాలాది రాజారావు
- సర్వేంద్రియానం నయనం ప్రధానం.
సామెతలు
[మార్చు]- కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
- కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు
- కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
- కంటికి రెప్ప కాలికి చెప్పు
- కంటికి రెప్ప దూరమా
- గుడ్డి కన్ను తెరిసినా ఒకటే మూసిన ఒకటే
- చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుంది.