కాటూరి వేంకటేశ్వరరావు
స్వరూపం
కాటూరి వేంకటేశ్వరరావు
[మార్చు]కాటూరి వేంకటేశ్వరరావు ఒక తెలుగు కవి, రచయిత, నాటకకర్త, అనువాదకుడు. జన్మస్థలం కాటూరు. ఇతను బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఈయన పింగళి లక్ష్మీకాంతంతో కలిసి పింగళి కాటూరి కవులు అనే జంటకవులుగా ప్రసిద్దులయ్యారు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. కావ్యాలు వ్రాశారు.