కార్ల్ జంగ్
స్వరూపం

కార్ల్ గుస్తావ్ జంగ్ (1875 జులై 26 - 1961 జూన్ 6) ఒక స్విస్ మానసిక వైద్యుడు, మానసిక విశ్లేషకుడు. విశ్లేషణాత్మక మానసిక శాస్త్రానికి (అనలిటికల్ సైకాలజీ) ఆద్యుడు.
వ్యాఖ్యలు
[మార్చు]- పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హింసాత్మక చర్యలకు పాల్పడడు. ఆలా చేస్తున్నాడు అంటే మానసికంగా ఆటను సరిగ్గా లేడని అర్థం.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు. 2026-09-12