కాళోజీ రామేశ్వరరావు
స్వరూపం
కాళోజీ రామేశ్వరరావు
[మార్చు]కాళోజీ నారాయణరావు (పుట్టినరోజు 9 సెప్టెంబర్ 1914 – మరణం 13 నవంబర్ 2002), “ప్రజాకవి”గా ప్రసిద్ధి చెందిన తెలంగాణా కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక చైతన్యా నాయకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత.
సూక్తులు
[మార్చు]- “బడి పలుకుల భాష కాదు — పలుకుబడుల భాష కావాలనేవాడు.”
- “అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి; అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.”