కురుత్తాళ్వారు అయ్యంగారు
స్వరూపం
కురుత్తాళ్వారు అయ్యంగారు
[మార్చు]కురుత్తాళ్వారు అయ్యంగారు (1867 - 1947)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత.[2] ఇతను జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. విద్యార్థులలో దేశభక్తిని, సంఘసేవా శక్తిని పెంపొందించడానికి విశేషంగా కృషి చేశాడు.