Jump to content

కె. ఎల్. నరసింహారావు

వికీవ్యాఖ్య నుండి

కె.ఎల్. నరసింహారావు (అక్టోబర్ 23, 1924 - జూలై 22, 2003) తెలుగు నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. ఆయన రాసిన పలు నాటకాలు ప్రదర్శనలు పొంది ప్రజాదరణతో పాటుగా పోటీలలో బహుమతులు కూడా సాధించాయి.

ప్రసిద్ధ సూక్తులు

[మార్చు]
  • సామర్థ్యం ఉన్నవాడే శాంతియుతంగా వ్యవహరించగలడు.