Jump to content

గుంటుపల్లి గోపాలకృష్ణకవి

వికీవ్యాఖ్య నుండి

గుంటుపల్లి గోపాలకృష్ణకవి

[మార్చు]

గుంటుపల్లి గోపాలకృష్ణకవి ప్రబంధ కవులలో ఒకడు. అతను నందవరీక బ్రాహ్మణుడు. నివాసస్థలము గుంటూరు మండలం నందలి నర్సారావుపేట తాలూకాలోని చెన్నుపల్లి గ్రామం. ఇప్పుడీ గ్రామం ప్రకాశం జిల్లాలో ఉన్నది. వీరిది వసిష్ఠ గోత్రము. తండ్రి కోటిలింగము. తల్లి అనంతలక్ష్మమ్మ. సోమ మంత్రికిని వేంకమాంబకును పౌత్రుడు.