గోన బుద్ధారెడ్డి
స్వరూపం
గోన బుద్ధారెడ్డి
[మార్చు]గోన బుద్ధారెడ్డి ఒక తెలుగు కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను కాకతీయుల సామంతరాజుగా పనిచేశాడు. కందూర్ రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో సా.శ.1294-1300 కాలంలో[1] రచించబడింది.
ప్రముఖ రచన భాగాలు
[మార్చు]“పాపం! ఈ రుద్రయ్యమంత్రి మహానుభావుడు. దేవగిరి కాశీనుంచి వర్ధమానపురం రామేశ్వరానికి పోతూఉన్నాడు. … ఆదవోని మహారాజు మహాబలవంతుడు. కర్ణాటరాజు భల్లాణ భూపతిని నాలుగుసారులు ఒక్కడే ఓడించా డా ప్రభువు.”