గోవింద్ వల్లభ్ పంత్
స్వరూపం

గోవింద్ వల్లభ్ పంత్, (1887 సెప్టెంబరు 10 - 1961 మార్చి 7) భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో నాయకుడు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్‌తో పాటు, పంత్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తరువాత భారత ప్రభుత్వంలో కీలక వ్యక్తి.
వ్యాఖ్యలు
[మార్చు]- ప్రజాస్వామ్య విజయానికి కొలబద్ద ఆ సమాజంలోని భిన్న వర్గాలలో వ్యవస్థపై ఉండే విశ్వాసమే. ప్రతి పౌరుడి భౌతిక అవసరాలు తీరడమే కాదు. అతడి ఆత్మ గౌరవానికి కూడా భంగం కలగనప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు. 2025-09-10
