గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు
స్వరూపం
గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు
[మార్చు]గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. వీరిలో గౌరావఝల రామకృష్ణ శాస్త్రి (1902-1970) పెద్దవాడు. ఇతడు కర్నూలు మునిసిపల్ హైస్కూలులో పండితుడిగా పెక్కు సంవత్సరాలు పనిచేశాడు.
ప్రముఖ కోట్స్
[మార్చు]- శ్రీ కాశీవిశ్వనాథ శతకము’నుండి:
“ఒక మారేడు దళంబు నీ పదము లందుంచంగ సంతోషివై… తంగేడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ!”
- కాఫీ పురాణము నుండి:
“అతిథి వాకిటనుండ నాతని విడనాడి… తాను జిక్కని కాఫీ త్రాగి నీరిడి తక్కు… చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష యం…”