Jump to content

ఘంట సింగన

వికీవ్యాఖ్య నుండి

ఘంట సింగన

[మార్చు]

ఘంట సింగన (Ghanta Singana) ఈయనకే మలయమారుత కవి అనికూడా మరో పేరు ఉంది. తెలుగు సాహిత్యంలోని తొలి తెలుగు జంట కవులు నంది మల్లయ, ఘంట సింగనలు. వీరికి 'రాచమల్లు కవులు' అని బిరుదు కూడా ఉంది. వీరు గుంటూరు, నెల్లూరు మండలాల్లో 1480 ప్రాంతాల్లో ఉండేవారు.

"https://te.wikiquote.org/w/index.php?title=ఘంట_సింగన&oldid=25231" నుండి వెలికితీశారు