Jump to content

చక్రపాణి రంగనాథుడు

వికీవ్యాఖ్య నుండి

చక్రపాణి రంగనాథుడు

[మార్చు]

చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ గొప్ప వాదన జరిగింది, రంగనాథుడు ఓడిపోతాడు! పరాజయ దు॰ఖంతో ఇంటి దారి పట్టి దారిలో వచ్చిన శ్రీశైలం శ్రీశైల మల్లిఖా-ర్జునుడిని దర్శించుకోలేదట!

ప్రధాన సూక్తులు

[మార్చు]
  • నయముగా నయనములు నా కీయ బొడగంటి

భయభక్తులీ భర్గుపాదములు పొడగంటి.

  • త్రిభువనంబు భక్తులకు దృణకణములని కంటి

సభలందు భక్తులకు జయవాదమని కంటి.