చరిగొండ ధర్మన్న
స్వరూపం
చరిగొండ ధర్మన్న
[మార్చు]చరిగొండ ధర్మన్న పాలమూరు జిల్లాకు చెందిన కవి. చరికొండ గ్రామానికి చెందిన ధర్మన్న జనన, మరణ సంవత్సరాలపై కచ్చితమైన ఆధారం లేదు కాని అతని రచనలు, మంత్రి పోషణల ప్రకారం జీవితకాలం సా.శ.1480-1530గా నిర్ణయించారు.