చర్చ:పట్టుదలపై వ్యాఖ్యలు
విషయాన్ని చేర్చుస్వరూపం
పట్టుదలపై వ్యాఖ్యలు
[మార్చు]- "పట్టుదల వుంటే పర్వతాలు కూడా కదలవచ్చు." — అచంట శ్రీనివాసరావు
- "విజయం ఓ రోజు పుట్టదు — ప్రతిరోజూ పోరాడి సాధించాలి."
- "ఒక్క అడుగు వెనక్కి వేసినా, పట్టుదల ముందుకు నడిపిస్తుంది."